Header Banner

4 గంటల కన్నా ఎక్కువ మొబైల్ చూస్తున్నారా.. అయితే తస్మా జాగ్రత్త!

  Thu Jun 12, 2025 19:44        India

ఈ డిజిటల్ యుగంలో చాలా మంది రోజంతా ఫోన్‌లో మునిగిపోయి ఉంటున్నారు. అయితే, మొబైల్స్‌ను అధికంగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 4 గంటలకు మించి మొబైల్‌ వాడటం వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. టీనేజర్లు రోజుకు నాలుగు గంటలకుపైగా మొబైల్ చూస్తే, ఆత్మహత్య ఆలోచనలు,మత్తు పదార్థాల వైపు ఆకర్షణ అసహజమైన, విపరీతమైన ప్రవర్తన వంటి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన తలనొప్పి, కళ్ల రాలిపోవడం, నరాల బలహీనత, శరీరానికి అలసట, నీరసం, మానసిక దిగులుకు దారి తీయవచ్చు. రోజుకు గరిష్టంగా 2-3 గంటలలోపు మాత్రమే మొబైల్ వాడకం పరిమితం చేయాలి. ముఖ్యంగా పడుకునే ముందు ఫోన్ చూడటం పూర్తిగా నివారించాలి. ప్రతి గంటకూ కొద్ది సేపు ఫోన్ దూరంగా పెట్టి కళ్లకు విశ్రాంతినివ్వాలి. బయట విహారాలు, వ్యాయామం, కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచాలి. ఈ యుగంలో మొబైల్ అవసరం తప్పనిసరి అయినా, దానిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. జీవితంలో శాంతి, ఆరోగ్యం కోసం మొబైల్‌కి బ్రేక్ ఇవ్వండి!

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులునటీనటులుఅభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలిఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

ట్రైన్స్‌లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా? ఈ విషయం తెలియకుండా వాటిని వాడకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #4hours #mobile #looking #persons #becareful #danger